Sunil, DhanRaj's Bujji Ila Raa Movie Public Talk And Review | కమెడియన్లుగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సునీల్, ధనరాజ్ హీరోలుగా నటించిన సినిమా బుజ్జి ఇలా రా. ధన్‌రాజ్ సినిమా ఏం చూస్తాంలే అనుకున్నాం అనేవారికి ఈ మూవీ పెద్ద కనువిప్పు అంటున్నారు సినిమా చుసిన ప్రేక్షకులు.
#BujjiIlaRaaMovieReview
#Dhanraj
#Sunil